తన్నీరు రాజేశ్వరి సోమరాజు పల్లి పంచాయతీ ఇంచార్జ్

Spread the love

ప్రకాశం జిల్లా

తన్నీరు రాజేశ్వరి సోమరాజు పల్లి పంచాయతీ ఇంచార్జ్
ధర్మ వ్యూహం సింగరాయకొండ
ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరే రంగ సాయి రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి పంచాయతీ ఇన్చార్జిగా ప్రజా సంకల్ప వేదిక ప్రకాశం జిల్లా ఇన్చార్జి సాగి శ్రీనివాసరావు తన్నీరు రాజేశ్వరి ని నియామకం పట్ల
పేద బడుగు బలహీన వర్గాలు
హర్షం వ్యక్తం చేస్తున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page