SAKSHITHA NEWS

కొణిజర్ల అన్నపూర్ణ కిరాణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనికీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కొణిజర్ల గ్రామంలోని చారుగుండ్ల మురళీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ కిరాణం షాపులో ఖమ్మం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రాయపుడి కిరణ్ తణికీలు నిర్వహించారు. నాణ్యతలేని లేని జిలేబి, గులాబ్ జామ్, కందిపప్పు తదితర తినుబండారాలను సేకరించి పరిశీలన నిమిత్తము పంపిస్తున్నామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అనంతరం చర్యలు తీసుకుంటామని అయన తెలియజేశారు.


SAKSHITHA NEWS