తాండూర్ పబ్లిక్ మూత్రశాలలు, భరించలేని కంపు వాసన, చోధ్యం చూస్తున్న,చైర్మన్ తో సహా,అన్ని పార్టీల కౌన్సిలర్లు,మున్సిపల్ అధికారులు.
———–=—————=———-
సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణ నడి బొడ్డున,SBI బ్యాంకు దగ్గర,పబ్లిక్ మూత్ర శాలలు ఎపుడో అటు రైల్వేస్టేషన్ నుండి వచ్చిన, బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వెల్లిన, బ్యాంకు, భధ్రప్ప గుడికి పోయే వారి కైనా,జనాలా సౌకర్యం కొరకు మూత్ర శాలలునిర్మించారు, నేడు వాటిని శుభ్రం చేయడం లేధు, దానితో ఘోరమైన దుర్గందా వాసన వస్తున్నది,ఆప్రాంతంలో మూత్ర శాలలు ఉన్నాయని దూరం నుండి వచ్చిన వారు,మూత్రశాలలు చూసి చెప్పరాని అవస్థలు పడుతున్నారు.భంగారు తెలంగాణ ఎలా వున్నా,కనీసం పబ్లిక్ ఇబ్బందులు కలుగ కుండా,మూత్ర శాలలు వెంటనే బాగుగా శుభ్రం చేయాలనీ ప్రజలు కోరుతూ న్నారు.
తాండూర్ పబ్లిక్ మూత్రశాలలు
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…