సాక్షిత హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు.
ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కొలుకోవాలన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ” ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం శాంతియుత వాతావరణాన్ని ఉండేలా చూడటం చాలా అవసరం” అని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. తమిళిసై
Related Posts
డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంపు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
SAKSHITHA NEWS డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంపు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, ఎమ్మెల్యేలు…. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల పరిధిలోని వసతి గృహాల్లో కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచుతూ…
ఎల్ఓసి అందించిన
SAKSHITHA NEWS ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం పరిధిలోని బి వీరాపూర్ గ్రామానికి చెందిన ఎం.షాలిమియా ఆపరేషన్ కొరకు ₹ 5,00,000 రూపాయలు ఎల్ఓసి కాఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో…