రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి

రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి కోవూరు నియోజక ప్రజలారా ప్రతి ఒక్కరికి విన్నవిచ్చుకుంటుందేమనగా మన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న పేదవాడి కళ్ళల్లో చిరునవ్వు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి…

అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన

వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్‌ షో వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ…

రాష్ట్రంలో ఏరులై పారుతోన్న మద్యం.. ఎంత సీజ్ చేశారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం ,…

ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…

రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!

ఆ రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!రంగుల హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తీపికబురు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు పండుగ కానుకగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు…

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల(జేఎన్‌జే) హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌…

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి…

రాష్ట్రంలో BJP నిర్వహిస్తున్న ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి హాస్టల్‌లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించి సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పిం చాలని ఆమె పేర్కొన్నారు.

తిరుపతి అభివృద్ధిని రాష్ట్రంలో శిఖరాగ్రంలో నిలబెట్టగలిగాం..ఎమ్మెల్యే

తిరుపతి అభివృద్ధిని రాష్ట్రంలో శిఖరాగ్రంలో నిలబెట్టగలిగాం..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : యస్ వి యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. నగరాభివృద్ధిలో భాగంగా 18 మాస్టర్ ప్లాన్…

You cannot copy content of this page