లండన్‌లో లగ్జరీ ఇల్లు కొన్న ప్రభాస్‌

లండన్‌లో లగ్జరీ ఇల్లు కొన్న ప్రభాస్‌ప్రభాస్ లండన్‌లో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని.. కోటి రూపాయల వరకు అద్దె…

అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్ ముఠా పనే అని…

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

చెత్తకుప్పలో యువతి చైతన్య మృతదేహం గుర్తింపు.. ఆస్ట్రేలియా విక్టోరియాలోని బక్లీలో ఘటన.. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన యువతి భర్త ఆశోక్.. ఆస్ట్రేలియాలోని మిర్కావే, పాయింట్ కుక్‌లో ఉంటున్న యువతి చైతన్య.

2100 కోట్లతో బంకర్ నిర్మిస్తున్న ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్

సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత స్వయంగా విద్యుత్, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేలా నిర్మాణం నిర్మాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కార్మికులను తొలగించిన జుకర్ బర్గ్ ఒప్పందాలు కుదుర్చుకొని సీక్రెట్‌గా పనులు చేయిస్తున్న ఫేస్‌బక్ వ్యవస్థాపకుడు హవాయి…

బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు

లండన్‌: బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం…

యూట్యూబ్‌ మాజీ సీఈఓ అనుమానాస్పద స్థితిలో మరణించాడు

వాషింగ్టన్‌: సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్‌ కెర్‌ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి…

హైదరాబాద్‌ వాసి కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు

హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం కెనడా కు వెళ్లిన హైదరాబాద్‌ వాసి కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర మంత్రి ఎస్‌. జైశంకర్‌ను అభ్యర్థించింది.హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల…

కాన్సర్ కు సంబందించిన వాక్సిన్

9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్ ను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది… బైట మార్కెట్ లో ఈ వాక్సిన్ కంపెనీని బట్టి…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…

అమెరికాలో విజృంభిస్తోన్న ప్లేగ్‌ వ్యాధి

ఒరెగాన్‌ స్టేట్‌లో తొలి పాజిటివ్‌ కేసు.. పదేళ్ల తర్వాత మరోసారి ప్లేగ్‌ వ్యాధి కలకలం.. పెంపుడు పిల్లుల ద్వారా సోకిన ప్రాణాంతక వ్యాధి.

You cannot copy content of this page