కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం…

హనుమకొండ జిల్లా – ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు, మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.

మానవత్వంతో 50 వేల రూపాయలు పోలీస్ స్టేషన్లో అప్పజెప్పిన రవి.

ఐజ పట్టణంలో కొత్త బస్టాప్ నుంచి పాత బస్టాండ్ పోయే దారిలో 50వేల రూపాయలు దొరకడంతో మానవతా హృదయంతో ఐజ పట్టణానికి చెందిన ఉప్పరి రవి పట్టణ పోలీస్ స్టేషన్లో అందజేశారు అందుకు పోలీసులు రవి గొప్ప మనసుకు అభినందనలు తెలియజేశారు…

సూరారం పోలీస్ స్టేషన్లో ఘనంగా జరిగిన విఘ్నేశ్వరుడి పూజ

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజికవర్గం సూరారం..సూరారం పోలీస్ స్టేషన్లో ఘనంగా జరిగిన విఘ్నేశ్వరుడి పూజ పాల్గొన్నవారు సీఐ వెంకటేశ్వర్ రావు ఎస్ఐ జే నారాయణ సింగ్ మరియు సిబ్బంది

ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు

ఏసీబీకి చిక్కిన ఎర్రగుంట్ల సీఐ మంజునాథ రెడ్డి.. కర్నూల్ లో మంజునాథరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఎర్రగుంట్లలో ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్న షేక్ జిలాని భాష ను మధ్యవర్తిగా పెట్టి ఓ కంటైనర్ కేసు విషయంపై అధికంగా డబ్బులు సీఐ…

మందుబాబులకు వింతశిక్ష.. స్టేషన్‌లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్

Strange punishment for drug addicts.. 1000 times imposition by sitting in the station మందుబాబులకు వింతశిక్ష.. స్టేషన్‌లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్ మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మందుబాబులు హెచ్చరికలను…

రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ఘటనపై సి.ఐ సహా నలుగురు సస్పెన్సన్

Four people, including a CI, have been suspended over the suicide incident at Rayadurgam police station రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ఘటనపై సి.ఐ సహా నలుగురు సస్పెన్సన్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ఘటనపై…

దువ్వాడ స్టేషన్‌లో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని

A student stuck between the train and the platform at Duvwada station దువ్వాడ స్టేషన్‌లో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ యువతి నరకయాతన అనుభవించింది. అన్నవరానికి చెందిన శశికళ…

You cannot copy content of this page