ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది మరియు మరింత డబ్బు అప్పుగా తీసుకునేందుకు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం రూ. 13,608 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించడంతో రాష్ట్రానికి ఇప్పటికే గణనీయమైన ఉపశమనం…

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ HRISHIKESH ROY కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర…

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన సుప్రీంకోర్టు

స‌నాత‌న ధ‌ర్మంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ ఉద‌య‌నిధి పిటీష‌న్‌ను విచారించింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ…

లోక్ పాల్ కు ఛైర్‌పర్సన్‌గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ మాణిక్‌రావ్‌ ఖాన్విల్కర్‌.

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదు రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్‌ ప్రోకోకు దారి…

న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:-న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్తున్నారని, అలాంటప్పుడు న్యాయవాదులు ఎందుకు శిక్షణ పొందడం లేదు?అని ప్రశ్నించింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రాక్టీస్ చేయడానికి…

కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌:కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి టీఎస్‌ఎల్‌పీఆర్బీ, సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వస నీయ సమాచారం.దీంతో నిరుడు అక్టోబర్‌…

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం
Whatsapp Image 2024 01 19 At 12.17.11 Pm

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విచారణ

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.. బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీచేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ…

You cannot copy content of this page