ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా పప్పు ధాన్యాల సేకరణకు అనుమతి ఇచ్చింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా తాజాగా మినుము,…

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులు ఖరీఫ్‌, రబీ, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు నిధులు తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నాం: సీఎం జగన్‌ పంటనష్ట పరిహారాన్ని పారదర్శకంగా నిర్ణయించాం వివక్ష, లంచాలకు తావు…

రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

ఈ నెల 28వ తేదీన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మూడో విడత కింద 53.58 లక్షల మంది ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,078 కోట్లను సీఎం జగన్‌ జమ చేయనున్నారు.

సన్‌ఫ్లవర్‌ రైతులకు మంత్రి తుమ్మల రైతులు తొందరపడొద్దని,

తెలంగాణలోని సన్‌ఫ్లవర్‌ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచన చేశారు. రైతులు తొందరపడొద్దని, క్వింటా రూ.6,760 కంటే తక్కువ ధరకు విక్రయించొద్దని సూచించారు. కనీస మద్దతు ధర కల్పించాలని మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ…

తెలంగాణ రైతులకు షాక్ 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్..

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతు బంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19 లక్షల ఎకరాలకు…

తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మిచౌంగ్ తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ పై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం లో…

రైతులకు ఉదారంగా ఆర్థిక సహకారం అందించాలి: BJP అధ్యక్షురాలు పురందేశ్వరి

తడిసిన ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి ఉద్యాన పంటల రైతులకు వెంటనే ఆర్థిక సహకారం అందించాలి అసైన్డ్‌ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలన్న పురందేశ్వరి

జిల్లా కలెక్టర్లు,అధికారులు రైతులకు అండగా నిలవండి: రేవంత్ రెడ్డి

తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.పలు ప్రాంతాల్లో కుప్పపోసిన ధాన్యం తడిసిపోయే అవకాశం…

ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన..

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన.. -నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE