మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ పీఎం మోదీ అన్నారు. ఈ జాతర భక్తి,…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు……

మేడారం జాతర భక్తులకు అందుబాటులో హెలికాప్టర్ సేవలు..

హైదరాబాద్: వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా గా ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఒకప్పుడు ఎడ్ల…

మేడారం వెళ్లే భక్తులకు నుంచి బస్సు సౌకర్యం

మేడారం వెళ్లే భక్తులకు నుంచి బస్సు సౌకర్యం.. ప్రెస్టన్‌ మైదానంలో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు.. మేడారం వెళ్లే పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.210 ఛార్జ్‌.. మొత్తం 280 బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు.

నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు

మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము…

మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగే పండుగ

మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల్లో పూజారుల ప్రత్యేక పూజలు.. మేడారం మహాజాతర ప్రారంభానికి నాంది గుడిమెలిగే పండుగ అని తెలిపిన పూజారులు.. సమ్కక్క సారలమ్మ ఆలయాల పైకప్పులను గడ్డితో కప్పనున్న పూజారులు.

మేడారం జాతరకు ఆరువేల ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. మేడారం జాత ర 21 నుంచి 24 వరకు జరుగనుండగా, భక్తుల…

మరికొద్దిరోజుల్లో మేడారం మహా జాతర.. అంతలోనే మావోయిస్టులు ఏం చేశారో తెలుసా?

ములుగు : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మావోయిస్టు (జేఎమ్‌డబ్ల్యూపీ) కార్యదర్శి…

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు

ములుగు జిల్లా:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది…

మేడారం గ్రామములో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క

మేడారం గ్రామములో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క జంపన్న వాగు ఉదృతంగా ప్రవహించడం తో నీట మునిగిన మేడారం గ్రామం బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి దైర్యం గా ఉండాలని సూచించిన సీతక్క…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE