భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్‌ రైస్‌’ (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ₹29కే…

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

విశాఖ: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (27),…
Whatsapp Image 2024 01 18 At 1.12.56 Pm

వికసిత్ భారత్ సంకల్పయాత్ర

వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం..లింగం పేట్ మండలంముంబోజి పెట్ గ్రామంలో“ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్పయాత్ర స్క్రీన్ బండి ద్వారా కేంద్ర ప్రభుత్వ…
Whatsapp Image 2024 01 11 At 3.34.25 Pm

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూ

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలను కులమతాల ఆధారంగా విడగొడుతున్న బి‌జే‌పి వైఖరిని ఎండగడుతూ దేశ…

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు మరియు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాన మంత్రి Narendramodi జెండా ఊపి ప్రారంభించారు అమృత్ భారత్ రైలు దర్భంగా నుండి ఆనంద్ విహార్…

భారత్ సాధించిన మరో విజయం

డీఆర్డీవో భారత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఫ్లయింగ్ వింగ్ విజయవంతంగా ప్రయోగించి అమెరికా వంటి దేశాల సరసన చేరింది.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో నెలకొన్న పలు సమస్యలు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .…

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. హాఫ్ సెంచరీలతో దంచికొట్టిన కోహ్లీ, కేఎల్ రాహుల్ 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన మిషన్‌ను విజయంతో ప్రారంభించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో…

భారత్ కు స్వర్ణం అందించిన పరుగుల రాణి పారుల్ చౌదరి

భారత్ కు స్వర్ణం అందించిన పరుగుల రాణి పారుల్ చౌదరి హోంగ్ జౌఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం అందించింది. 28 ఏళ్ల…

25 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న రెగ్యులర్ వందే భారత్ రైలు

విజయవాడ – చెన్నైమధ్య 25 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న రెగ్యులర్ వందే భారత్ రైలునుప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24 సెప్టెంబర్ 2023న జెండా ఊపి ప్రారంభిస్తారు .ఆంధ్రప్రదేశ్ తమిళనాడులను కలుపుతున్న మొదటి వందే భారత్…

You cannot copy content of this page