వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు

వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు*కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు * సాక్షిత : పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు…

పెదకూరపాడు నియోజకవర్గంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీ

పెదకూరపాడు నియోజకవర్గంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీజనసేన నుంచి పెరిగిన చేరికలువైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట మండల జనసేన ప్రధాన కార్యదర్శ పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ స్పీడ్ కు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. ఇటీవల భారీగా వలసలు పెరగడంతో ఇప్పటికే టీడీపీ పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇప్పుడు…

రెండవ రోజు ముస్లిం కాలనీ పెదకూరపాడు లో మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం

రెండవ రోజు ముస్లిం కాలనీ పెదకూరపాడు లో మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంఎమ్మెల్యే నంబూరు శంకరరావు సాక్షిత : పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు నిర్వహిస్తున్న మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. గత ఐదేళ్లలో…

పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్

పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ

పెదకూరపాడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి

Many developments in Pedakurapadu constituency పెదకూరపాడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ . పెదకూరపాడు నియోజకవర్గంలోని, అమరావతి మరియు తుళ్లూరు గ్రామాల మధ్య ఆర్ అండ్ బి రోడ్డు…

You cannot copy content of this page