రేణుక ఎల్లమ్మ దేవాలయానికి మంత్రి భూమి పూజ
కరీంనగర్ జిల్లా:రాష్ట్రంలో అన్ని కులసంఘాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ……