కొత్తగూడెం భజన మందిర్ దేవాలయానికి పూర్వవైభవం తీసుకువస్తా : ఎమ్మెల్యే వనమా

Spread the love

కొత్తగూడెం భజన మందిర్ దేవాలయానికి పూర్వవైభవం తీసుకువస్తా : ఎమ్మెల్యే వనమా


సాక్షిత : భక్తుల కోరిక మేరకు గుడి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా : ఎమ్మెల్యే వనమా
భజన్ మందిర్ గుడిలో సాయిబాబా గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన : ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం భజన మందిర్ గుడిలో నూతన సాయిబాబా గుడి నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ చేసిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ భజన మందిర్ గుడి పూర్వవైభావానికి పూర్తిగా సహకరిస్తానని, ఎన్నో ఏళ్ల నాటి గుడి భజన మందిర్ గుడి అని అన్న ఎమ్మెల్యే వనమా.

ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఈవో చంద్రశేఖర్, కౌన్సిలర్లు రుక్మేందర్ బండారి, బాలిశెట్టి సత్యభామ, అంబుల వేణు, బిఆర్ఎస్ నాయకులు MA రజాక్, బీమా శ్రీధర్, రావి రాంబాబు, యూసుఫ్, క్లాసిక్ దుర్గ, పూర్ణ, రజినీకాంత్, నరసింహ, ఖాళీ, తిరుపతి, రాజు, పల్లపోతు సాయి, శ్రీనివాస్, అరుణ్, గుడి పూజారులు ఓం ప్రకాష్, దినేష్, రమణాచార్యులు, మధు, మూర్తి, పవన్, సాయి సమాజ్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page