ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి

ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు

నేడు తిరుపతి లడ్డు పుట్టినరోజు

తమిళ కాలెండర్ ప్రకారం 1715 ఆగస్టు 3వ తారీఖున మొట్ట మొదటిసారిగా శ్రీవారికి లడ్డూ సమర్పించటం జరిగింది.308 ఏళ్ళ చరిత్ర మన తిరుపతి లడ్డూది.అమృతతుల్యం శ్రీవారి లడ్డూ మహా ప్రసాదంఓం నమో వేంకటేశాయ

ఎయిర్ ఇండియా సీఈఓతో భేటీ అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఢిల్లీలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అలోక్ సింగ్ ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎయిర్ ఇండియా కార్యాలయంలో కలిశారు. ఆయనకి శ్రీవారి పుష్ప ప్రసాదంతో తయారు చేసిన జ్ఞాపికను అందజేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కువైట్…

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్తిరుపతిలో సృజనాత్మక పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై సుధీర్ఘ చర్చసాక్షిత : ఢిల్లీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్…

తిరుపతి పౌరులందరికీ చేరువయ్యేలా అన్ని కుటుంబాలను జల్లెడ పట్టి అర్హత ఉండి లబ్ధిపొందని వారిని గుర్తించి వారందరికీ సంక్షేమ ఫలాలు

తిరుపతి పౌరులందరికీ చేరువయ్యేలా అన్ని కుటుంబాలను జల్లెడ పట్టి అర్హత ఉండి లబ్ధిపొందని వారిని గుర్తించి వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో నిర్వహిస్తున్న కార్యక్రమమే “జగనన్న సురక్ష”. స్థానిక 12,13 వార్డులలో నిర్వచించడం జరిగింది. ముఖ్యమంత్రిగా YS Jagan…

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటిపార్లమెంట్ లో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

సాక్షిత : ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు ఎటువంటి విలువ జోడింపు లేకుండా విక్రయించడం వల్ల చాలా మంది రైతులు తమ ఉత్పత్తులపై లాభాలను కోల్పోతారని ప్రభుత్వానికి తెలియదా తెలిసినట్లుయితే దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న…

చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అభివృద్ధి -ఎమ్మెల్యే భూమన

అభివృద్ధిలో తిరుపతి ప్రత్యేక దృష్టి- నగర మేయర్ డాక్టర్ శిరీషఅభివృద్ధి లక్ష్యం, నగరంలో ఎటు చూసినా మౌలిక సదుపాయాలు- కమిషనర్ హరిత సాక్షిత : చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన…

ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితా పక్కగా ఉండాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పక్కగా ఉండేలా సిద్ధం చేయాలని తిరుపతి అసెంబ్లీ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజక వర్గ ఓటర్ల జాబితాపై…

తాతానగర్లో సిసి రోడ్డును ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన

నగరంలో రోడ్లను ఆధునికరిస్తున్నాము – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ *సాక్షిత : * తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అంతర్గత మార్గాలన్నింటిని ఆధునికరించి నూతన సిసి, బిటి రోడ్లుగా ప్రారంభిస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్…

భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి ఎమ్మెల్యే కి వినతి

భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే కి వినతి సమర్పించిన నాయకులు. కేంద్రంలో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల 1996వ సంవత్సరం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE