ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది. వంశా తిలక్‌ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2023లో జరిగిన ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య…

జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ తేదీ ఖరారు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేస్తారు. ఎన్నికల సంఘం ఈ నెల 18వ తేదీన నామినేషన్ కి నోటిఫికేషన్ జారీ చేస్తారు. మొదట జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ 22వ తేదీన…

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు.. అక్కడి నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానం పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ముందుగా ప్రచారం జరగినట్లే ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఢిల్లీలో ఉదయం జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఆమేరకు…

పొత్తు ఖరారు.. బీస్పీకి రెండు సీట్లు కేటాయించిన కేసీఆర్

హైదరాబాద్:-పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు ఖరారు అయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించింది. హైదరాబాద్‌, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు…

ఎల్లుండి చిలకలూరిపేటలో భారీ సభ… ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు

ఎల్లుండి సాయంత్రం 4.10 గంటలకు ప్రధాని విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బొప్పూడి చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ ప్రజాగళం సభలో మోదీ సాయంత్రం…

చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు..

మార్చి 2న నెల్లూరు,గురజాలలో..మార్చి 4న రాప్తాడులో పర్యటన.. ‘‘రా కదలి రా’’ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. నెల్లూరు సభలో టీడీపీలో చేరనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

ఇక ప్రజా సేవాలో ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ అహామ్మద్.*కర్నూలు ఎంపి అభ్యర్థిగా వైసిపి ఖరారు.

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు

సికింద్రాబాద్‌ – కిషన్‌ రెడ్డికరీంనగర్‌ – బండి సంజయ్‌నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిభువనగిరి – బూర నర్సయ్య గౌడ్ఖమ్మం – డాక్టర్‌ వెంకటేశ్వరరావు.
Whatsapp Image 2024 01 23 At 2.41.45 Pm

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2 మార్గాన్ని ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర రూట్.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 1.5కి.మీ మెట్రో నిర్మాణం.. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో పొడిగింపు.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌ వరకు 29 కి.మీ మేర…

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. స్వయంగా వెల్లడించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్‌.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు…

You cannot copy content of this page