అవెన్యూ కోర్టు ను ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ విచారణకు అనుమ తించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు అనుమతిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ…

రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌.

తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత.

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌..

పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్‌ అవెన్యూకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతిచ్చిన నేపథ్యంలో…

భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కేంద్రం కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌…

కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో MLC కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న BJP MP పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత కలిశారని అన్నారు. అప్పుడు…

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ

33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చేవరకు పోరాటం ఆగదు: ఎమ్మెల్సీ కవిత

సాక్షిత హైదరాబాద్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్‌ డే రోజున ఆడ‌ బిడ్డల ఉద్యోగాల‌కై ధ‌ర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్‌…

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

You cannot copy content of this page