తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

చెన్నై సౌత్ లో తమిళిసైకు మద్దతుగా పవన్ రోడ్ షో చెన్నైలో సాయంత్రం పవన్ కల్యాణ్ బహిరంగసభ

పవన్ కల్యాణ్ కు మరోసారి అస్వస్థత.. ప్రచారానికి బ్రేక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు జ్వరం రావడంతో.. హైదరాబాద్ లో చికిత్స తీసుకుని రెస్ట్…

పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత

పవన్ కల్యాణ్ తెనాలి పర్య టన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతు న్నారు. పిఠాపురంలో మండుటెండ…

పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం.. మరో 30 ఏళ్లు జగనే సీఎం: ముద్రగడ

పవన్ కంటే చిరంజీవే బెటర్ అన్న ముద్రగడ పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని ఎద్దేవా జగన్ ఆలోచనలు బాగుండబట్టే వైసీపీలో చేరానని వ్యాఖ్య

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.. బీసీ డిక్లరేషన్‌లోని ఆ…

పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

కాకినాడలో మూడో రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన..

కాకినాడ రూరల్‌, అర్బన్‌ ముఖ్య నేతలతో పవన్‌ సమావేశం

అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం

అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు జగన్ ఓటమి ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయం . మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ…

You cannot copy content of this page