ఎంసెట్ ఫలితలాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్ధిని అభినందించిన ఎంపీ డా. కడియం కావ్య

MP congratulated the student who got the best rank in MSET results. Kadiyam Kavya ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో వేలేరు మండలం, మల్లికుదురుల గ్రామానికి చెందిన మనిలేశ్ రెడ్డి ఉత్తమ ర్యాంకు సాధించడంతో వరంగల్ పార్లమెంట్…

దుర్గమ్మ బోనాల పండుగ కి హాజరైన ఎమ్మెల్యే కడియం

MLA Kadiam attended Durgamma Bonala festival దుర్గమ్మ బోనాల పండుగ కి హాజరైన ఎమ్మెల్యే కడియం జఫ్ఫర్గడ్ మండలంలోని రఘునాథపల్లి గ్రామంలో దుర్గమ్మ బోనాలకు హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి గ్రామస్థులందరూ కలిసి…

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై 44 మరియు 45 డివిజన్లు కలిపి రామాలయం గుడి మరియు రాంపేట గ్రామంలోని సెంటర్ వద్ద వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కె ఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన…

కడియం శ్రీహరి, కావ్యను కలిసిన: తీన్మార్ మల్లన్న..

హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరిని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్యను నల్లగొండ,ఖమ్మం,వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా…

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి నివాసంలో మీడియా సమావేశం

మే13వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఓటు వేసే ముందు ఆలోచన చేయాలి 10సంవత్సరాలు భారత దేశం ఇబ్బందుల్లో ఉంది.ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఉంది.400సీట్లు కావాలని విష ప్రచారం చేస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో హిందువులు, ముస్లిం లు అని ప్రచారం…

పెద్దమ్మ తల్లి బోనాలకు హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..

స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం, చాగల్లు గ్రామాలలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయా…

రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య…

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ పత్రాలను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్…

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం…

తొలి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య ….

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తోలి సెట్ నామినేషన్ ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. ఉదయం మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక…

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘వ్యవస్థలను అపహాస్యం చేసే…

ఉద్యమకారులకు కేసీఆర్ చేసింది ఏమి లేదు: కడియం శ్రీహరి

బీఆర్ఎస్ నేతలు అయోమ యంలో ఉన్నారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.ఆ పార్టీని వీడేందుకు సిద్ధ మైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఈమే…

బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య.

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ CM కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,CMమాజీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను హైదరాబాద్ లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్…

ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే కడియం….

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో భాగంగా ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను పలకరించారు. కూలీలతో సరదాగా మాట్లాడారు. ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి…? డబ్బులు సమయానికి వస్తున్నాయా…

మరో 6 నెలల్లో KCR సీఎం అవుతారు: కడియం.

తెలంగాణలో 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితం అయింది. ఈ తరుణంలో స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలలు లేదా ఏడాదిలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE