మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

BRS అధినేత కేసీఆర్కు మరో షాక్తగలనుంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరోఐదుగురు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోగులాబీ దళంలో గుబులు పుడుతోంది. ఫామ్హౌస్ కేసీఆర్ను కలిసి మరీ మీతోనేఉంటామని చెప్పి.. మరుసటి రోజే కాంగ్రెస్పార్టీలోకి జంప్…

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతిమహారాష్ట్ర నాగ్ పూర్ లోని వడియారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల వ్యాపారం చేసే మధ్యప్రదేశ్ వ్యాపారులు లారీలో హైదరాబాదుకు మేకలు తరలిస్తున్నారు. ఎదురుగా వెళ్తున్న పశువుల దాన లారీని వేగంగా వెనుక…

తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్నిషా, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను…

మాక్లూరు వరుస హత్యల ఘటన.. ఐదుగురు నిందితుల అరెస్టు

కామారెడ్డి: తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద…

నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్

నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్ కడప: నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదును డ్రా చేస్తున్న ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు..…

పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర…. పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు…. నగరం లోని బంగారు దుకాణాలు బ్యాంక్ లను టార్గెట్ గా చేసుకుని చోరికి పాల్పడేందుకు వచ్చారు…. పుణె నుండి రైల్ మార్గాన నగరం…

పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు..

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర….సాక్షిత : పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు….నగరం లోని బంగారు దుకాణాలు బ్యాంక్ లను టార్గెట్ గా చేసుకుని చోరికి పాల్పడేందుకు వచ్చారు….పుణె నుండి రైల్ మార్గాన నగరం లోని…

దుబాయ్ లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలి

దుబాయ్ లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలిఈ మేరకు యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి కి విజ్ఞప్తి చేసిన మంత్రి కేటీఆర్కేసు పూర్వపరాలను వివరించి, దుబాయ్ చట్టాల మేరకు క్షమాభిక్ష ఇవ్వాలని కోరిన మంత్రిమంత్రి కేటీఆర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE