కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

నిర్మల్ జిల్లా : –తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ…

పవన్ కల్యాణ్ కు మరోసారి అస్వస్థత.. ప్రచారానికి బ్రేక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు జ్వరం రావడంతో.. హైదరాబాద్ లో చికిత్స తీసుకుని రెస్ట్…

పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత

పవన్ కల్యాణ్ తెనాలి పర్య టన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతు న్నారు. పిఠాపురంలో మండుటెండ…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో…
Whatsapp Image 2024 01 30 At 11.13.29 Am

వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడ లోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున…

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత

హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నిన్న మోకాలి చికిత్స కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నిర్వహించిన వైద్యపరీక్షలో ఆయనకు గుండెలో రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో జానారెడ్డికి నిన్న రాత్రి.. వైద్యులు స్టంట్…

వర్ధన్నపేట గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్: 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత

వర్ధన్నపేట గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్: 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట గిరిజన బాలికల హస్టల్ లో పుడ్ పాయిజన్ తో 40 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు పరిస్థితి…

You cannot copy content of this page