రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

అభ్యర్థుల ఖర్చు వివరాల తనిఖీలకు కార్యాచరణ చేస్తున్నాం

అభ్యర్థుల ఖర్చు వివరాల తనిఖీలకు కార్యాచరణ చేస్తున్నాం -ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని పోటీచేయు అభ్యర్థుల ఖర్చు…

ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే మనందరి లక్ష్యం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి.రాజేంద్రప్రసాద్

పెనమలూరు నియోజకవర్గం,ఉయ్యూరు టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెదేపా, జనసేన, బిజెపి నాయకుల, కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రసంగించిన రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రానికి, మన బిడ్డలకు…

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జంగా గౌతమ్‌. మచిలీపట్నం లోక్‌సభ కాంగ్రెస్‌…

మంగళగిరిలో అభ్యర్థుల నామినేషన్ కు పూర్తయిన ఏర్పాట్లు

పటిష్ట బందోబస్తు మధ్య జరుగనున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు.. అక్కడి నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానం పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ముందుగా ప్రచారం జరగినట్లే ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఢిల్లీలో ఉదయం జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఆమేరకు…

టీడీపి,జనసెన,బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం గా పనిచేస్తాం – వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్,

ఉయ్యూరు లోని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ స్వగృహం నందు టీడీపి జన సేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బోడే ప్రసాద్ తనకు అభ్యర్థిత్వం ఖరారైన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసి y.v.b.…

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల భేటీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారవ్వడంతో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలన్న దానిపై నేడు మూడు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. హైదరాబాద్ నుంచి…

బిజెపి అభ్యర్థుల తొలి జాబితా

సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది. రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు…

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు

సికింద్రాబాద్‌ – కిషన్‌ రెడ్డికరీంనగర్‌ – బండి సంజయ్‌నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిభువనగిరి – బూర నర్సయ్య గౌడ్ఖమ్మం – డాక్టర్‌ వెంకటేశ్వరరావు.

You cannot copy content of this page