తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటి

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతలు సమావేశమయ్యారు. ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, నేతలు అరుణ్‌సింగ్‌, శివప్రకాశ్‌, మధుకర్‌ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారం,…

రాత్రి 7 గంటలకు టీవీ9లో బిగ్‌ డిబేట్‌.. పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23: భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రముఖ న్యూస్‌ చానల్‌ టీవీ9 లైవ్‌షో బిగ్‌ డిబేట్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే బిగ్‌ డిబేట్‌ను టీవీ9 ఎండీ, ప్రముఖ న్యూస్‌ యాంకర్‌…

గిద్దలూరులో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు

టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు \జన్మదిన వేడుకలను టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి…

రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్

తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి ఎల్లుండి…

విశాఖలో నామినేషన్ వేయనున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రకటించారు. విశాఖపట్నంలో రేపు నామినేషన్ వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తానే సీఎం అవుతానన్నారు.…

బాపట్లలో టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ

బాపట్ల లోక్‍సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం పది గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.

మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్

మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది వెలుగొండపకు ఫౌండేషన్ వేసింది నేనే. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారు ముఖ్య మంత్రి మూడు రాజధానులు కడతానని చెబుతున్నాడు మూడు ముక్కల ఆట ఆడి అసలు…

రైతుల వద్దకు వెళ్లనున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్

ఉదయం 10.30 కు జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం దారవత్ తండాలో ఎండిన పంటల పరిశీలన 11.30 కు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశం 4.30 కు నల్గొండ జిల్లాలోని నిడమనూర్ మండలం..

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో సీమలో…

టీడీపీ రెండో విడత సీట్ల ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు

పలువురునేతలను ఉండవల్లికి పిలిచి మాట్లాడుతున్న బాబు గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నేతలతో మంతనాలు పాతపట్నం నియోజక వర్గంలో ఇంకా కొలిక్కిరాని సీటు పంచాయితీ.. ఇప్పటికీ కొనసాగుతున్న ఐవీర్ కాల్స్ సర్వే.. 50 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థుల కోసం కసరత్తు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE