హ్యాపీ బర్త్ డే తారక్: నారా లోకేశ్

జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు రామ్ చరణ్, మహేశ్ బాబు.. ఎన్టీఆరు బర్త్…

జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

అమరావతి: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు.. తాడేపల్లిలో పూజిత అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అధికారంలో…

లోకేశ్‌ కాన్వాయ్‌ను ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపారు

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని చెప్పడంతో ఆయన సహకరించారు. కాన్వాయ్‌లోని కార్లు అన్నింటినీ తనిఖీ చేసి కోడ్‌కు విరుద్ధంగా ఏమీలేదని పోలీసులు…

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌ విశాఖ: వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు..…

మీరు చొక్కాలు మడతపెడితే… మేం కుర్చీలు మడతపెట్టడమే! : నారా లోకేశ్

ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేశ్ పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌ రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన…

జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

అమరావతి: గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం…

బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడం ఆమె ఇష్టం లోకేశ్

బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడం ఆమె ఇష్టం:లోకేశ్ చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న లోకేశ్ రాజకీయాల్లోకి రావాలని తనకెవరూ చెప్పలేదన్న యువనేత చదువుకున్న వాళ్లు, సామాజిక స్పృహ ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండకూడదన్న లోకేశ్

నారా లోకేశ్‌ అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ సమావేశం

Nara Lokesh: నారా లోకేశ్‌ అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ సమావేశం దిల్లీ: చంద్రబాబు అరెస్టు అక్రమమని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చే ప్రధాన అజెండాగా నేడు దిల్లీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం…

Chandrababu Arrest: సత్యాన్ని చంపి.. ధర్మాన్ని చెరపట్టామని సంబరాలు చేసుకుంటున్నారు: లోకేశ్‌

Chandrababu Arrest: సత్యాన్ని చంపి.. ధర్మాన్ని చెరపట్టామని సంబరాలు చేసుకుంటున్నారు: లోకేశ్‌ రాజమహేంద్రవరం: సత్యాన్ని చంపేసి.. ధర్మాన్ని చెరపట్టామని వైకాపా కాలకేయులు సంబరాలు చేసుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.. అంతిమంగా గెలిచేది సత్యమేనన్నారు. మనం కాపాడిన…

You cannot copy content of this page