హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల TSPSC కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం…

తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ఆర్గనైజేషన్ ఐజీగా, మధ్య…

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు

సికింద్రాబాద్‌ – కిషన్‌ రెడ్డికరీంనగర్‌ – బండి సంజయ్‌నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిభువనగిరి – బూర నర్సయ్య గౌడ్ఖమ్మం – డాక్టర్‌ వెంకటేశ్వరరావు.

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు..

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ…

తెలంగాణలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్ డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా డిఎస్సీ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈమేరకు ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య, త్వరలో…

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్:తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ…

తెలంగాణలో పెరుగుతున్న కరోనా: జర జాగ్రత్త.

హైదరాబాద్‌ :దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. కరోనా వ్యాప్తి చెంద కుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వైద్యాశాఖాధికారులతో…

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

హైదరాబాద్:తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభిం చింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీక…

తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్: నవంబర్ 17తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రానున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఖర్గే చేరుకొనున్నారు. అక్కడి నుంచి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE