తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు…

తెలంగాణలో మద్యం ప్రియులు

తెలంగాణలో మద్యం ప్రియులు ఏప్రిల్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు 670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను తాగేశారు ఇది ఆల్ టైం రికార్డ్ అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు.. తెరపైకి వస్తున్న అసలు సూత్రధారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వ పెద్దలను కుదిపేస్తుంది. ఇప్పటివరకు కేవలం పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతుంది. నేతలు చెబితేనే…

తెలంగాణలో ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఆనందంలో ఉన్నారని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధి పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ బి బ్లాక్…

భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కేంద్రం కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌…

16 నుంచి తెలంగాణ‌లో మోడీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌

హైదరాబాద్:-పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో…

తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల

తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌…

తెలంగాణలో బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ హెచ్చరిక…

రక్తానికి సంబంధించి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ప్రాసెసింగ్ చార్జీలకు మించి వసూలు చేయరాదన్న డీసీఏ. ప్రతి బ్లడ్ బ్యాంక్ వద్ద చార్జీలను డిస్ప్లే చేయాలని…

తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్నిషా, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను…

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు..

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE