8 మంది ఎమ్మేల్యేల పై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం
వైసిపి పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ,శ్రీదేవి టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్
వైసిపి పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ,శ్రీదేవి టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్
అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం వైకాపా, తెదేపా ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణన్యాయనిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకున్న స్పీకర్ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేనినలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు…
ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు.గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించివైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడు తున్నాట్లు తెలిపారు…
తమ్మినేని క్షమాపణ చెప్పాలి- మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని, విలువను దిగజార్చేలా మాట్లాడుతున్నారని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.సారవకోట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో…
తమ్మినేని ఈ స్థాయికి రావడానికి టీడీపీ కారణం- మాజీ ఎమ్మెల్యే గుండ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు.టీడీపీ ప్రభుత్వ హాయంలో అనేక మంత్రి పదవులు అనుభవించి…
నవరత్నాలతో సంక్షేమ పాలన – స్పీకర్ తమ్మినేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలo గోకర్ణపల్లి…
షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దెయ్యంలా కనిపిస్తున్నాడు – తమ్మినేని. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలనడం సరైనది కాదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దయ్యంలా కనిపిస్తున్నాడని.. కేంద్రంలో ఉన్న…
Increased pension as promised – Speaker Tammineni Sitaram ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ – స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 3648 కిలోమీటర్లు తన సుదీర్ఘ పాదయాత్రలో అవ్వ తాతల…