అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ
అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని…
ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…
కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన
అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…
రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య…
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ పత్రాలను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్…
తిరుపతిని అభివృద్ధి చేసిన భూమన అభినయ్ కే మా ఓట్లు…
ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూమన కరుణాకర రెడ్డి తిరుపతి టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి …స్థానిక 36 వ డివిజన్ 36,37,60 పోలింగ్ బూత్ ల పరిధిలో కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల…
బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని…
రాజేంద్రనగర్, ఏప్రిల్ 23: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ (Chevella BRS candidate Kasani Gnaneshwar) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్ర నగర్‌లో…
24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు
పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు…