హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పదవికి సీనియర్‌ న్యాయవాది చిత్తరపు రఘు, యు వేణుగోపాలరావు, కె చిదంబరం, ఉపాధ్యక్ష పదవికి రంగారెడ్డి, కృష్ణారెడ్డి, పి…

ఈ వారంలోనే ఇంటర్ పలితాలు

హైదరాబాద్:ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూ స్తున్నారు. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు వెలవడవచ్చని తెలిసింది.. ఈసారి తెలంగాణ ఇంటర్మీ డియట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,22,520 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎన్నికల…

టీడీపి పార్టీ అభ్యర్థులకు ఈ నెల 21న బీ ఫారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు. టీడీపీ పార్టీ తరుపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశంనిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు.…

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్‌ నేతలకు…

ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చంద్ర బాబు

శ్రీకాకుళం : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరు తో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించ నున్నారు. ఈ నెల 15వ తేదీన…

ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదేరోజు…

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు..

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం…

ఈ వారంలో 5 రోజులు బ్యాంకులకు సెలవు

సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో 5 రోజులపాటు బ్యాంకులు మూతపడను న్నాయి. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం…

ఈ నెల 13 నుండి కేసీఆర్ బస్సు యాత్ర

ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్.

You cannot copy content of this page