గత ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న స్వామి acp offic

గత ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న స్వామి acp offic

SAKSHITHA NEWS


గత ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న స్వామిacp offic

గజ్వేల్ అండ్ సిద్దిపేట్ టాస్క్ పోర్ట్ పోలీసుగా విధులు నిర్వహించడం జరుగుతుంది

సాక్షిత సిద్దిపేట జిల్లా :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ గత ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లడం చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ ఉద్యోగంలో బదిలీ అనేది సహజం తోటి ఉద్యోగస్తుల నుండి దూరంగా వెళ్లడం ఇంకా చాలా బాధాకరం అయినా పోలీసు లో బదిలీ అనే బాధ ఉన్నప్పటికీ చిరునవ్వుతో రిటైర్మెంట్ అయ్యేంతవరకు మన ఉద్యోగం మనం చేసుకోవాల్సిందే ఇది మన బాధ్యత ప్రస్తుతం గజ్వేల్ అండ్ సిద్దిపేట్ టాస్క్ పోర్ట్ పోలీసుగా విధులు నిర్వహించడం జరుగుతుంది

acp offic

SAKSHITHA NEWS