భయాందోళనకు గురవుతున్న ప్రజలు
సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో కోతులు, కొండమిచ్చులు స్వర విహారం చేస్తున్నాయని గ్రామంలో కోతులబెడద అధికంగా ఉందని కొండముచ్చులు గ్రామంలో చిన్నపిల్లలను, వృద్ధులను భయాందోళనకు గురిచేస్తున్నాయి గ్రామస్థులు తెలియజేశారు.
ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్ధాలను, భోజనాన్ని ఎత్తుకెళ్తుంన్నాయని నిలువరించే ప్రయత్నం చేస్తే దాడి చేస్తుందని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కోతులు, కొండముచ్చుల నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.