సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు మన్నె బాలేష్, వారాల వినోద్, చౌడ శ్రీనివాస్ రావు, మారయ్య, రాజేశ్వర్ రావు, రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే…
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS