SAKSHITHA NEWS

Surab Granite Quarry Ownership Negligence Harassing Farmers

image 38

చల్లూరు గ్రామంలో సురబ్ గ్రానైట్ క్వారీ యజమాన్యం నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బందికరంగా మారింది అని, నిమ్మకు నీరు ఎత్తినట్టు వీణ వంక మండలం ఎమ్మార్వో రాజన్న వ్యవహారం ఉన్నట్టు ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సూరబ్ గ్రానైట్ క్వారీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల చల్లూరు గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని ఈ గ్రానైట్ క్వారీకి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ పొలాలలో చిన్న చిన్న బండరాలు పెద్ద శబ్దంతో వచ్చి తమ పొలాలలో పడుతున్నాయని దుమ్ము ధూళి తోని తమ పొలాలు నాశనం అవుతున్నాయాని వ్యవసాయదారులు వాపోయారు తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలని అక్కడి వ్యవసాయదారులు మాట్లాడుతూ వినవంక ఎమ్మార్వో నిమ్మకు నీరతి నట్టు వ్యవహారిస్తున్నారని మరియు మైనింగ్ అధికారులు కూడా వాళ్ళని పట్టించుకోవడంలేదని వారు చెప్పడం జరిగింది ఇట్టి గ్రానైట్ క్వారీపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరారు రైతులు శ్రీనివాస్ రెడ్డి మరియు మొహమ్మద్, ఎజాస్ స్థానిక రైతులు ఉన్నారు.


SAKSHITHA NEWS