సాక్షిత : * ఇటీవల ఈజిప్ట్ రాజధాని కైరో లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో రెండు రజత పతకాలు సాధించిన అంబర్ పేట నియోజకవర్గం, బర్కత్ పురకు చెందిన గంధం క్విని విక్టోరియాను అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సన్మానించి, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గరకు ప్రత్యేకంగా తీసుకువెళ్లి పరిచయం చేశారు
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ క్విని విక్టోరియాను తెలంగాణాకు రోల్ మోడల్ గా నిలిచిందని అభినందించి, శాలువాతో సన్మానించారు
అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ప్రోత్సహిస్తోందని, క్విని విక్టోరియాకు ప్రభుత్వం తరపున తాము అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన స్విమ్మర్ క్విని విక్టోరియాను సన్మానించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ , ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…