రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం
సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం పానకాలపాలెం గ్రామం లో నిర్వహించగా, గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది..జగన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సగటున 1లక్ష రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందని, అందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కి కృతజ్ఞతలు తెలిపుతూ, మళ్లీ.. మళ్లీ జగన్న నాయకత్వం లో *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * ఇక్కడ శాసనసభ్యులు గా అత్యధిక మెజార్టీతో గెలుపొంతారని ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా వారి స్పందన తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయా, లేదా అని అలాగే గ్రామంలోని పలు సమస్యలను తెలుసుకోవటం కోసం స్వయంగా శాసనసభ్యులు వారే మండల స్థాయి అధికారుల తో కలిసి గడప గడపకు తిరిగి వారి యెక్క సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం అందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, ఎటువంటి సమస్యలు ఉన్నా, నాకు తెలియపరిస్తే తక్షణ పరిష్కారం చూపుతామని గ్రామ ప్రజలకు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…