తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్, శామీర్ పేట్ మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ముజీబుద్దీన్ శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా తనను కలిసిన ముజీబుద్దీన్ గారికి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా అభినందనలు, ఆశీస్సులు అందించి రాబోయే రోజుల్లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు అన్ని రకాలుగా అండదండగా ఉండి వారి అభివృద్ధి, సంక్షేమంలో పాలు పంచుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…