SAKSHITHA NEWS

SSI in ACB net at Raikal Police Station

రాయికల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ వలలో ఎస్సై.

జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాయికల్ ఎస్సై అజయ్

అక్రమ ఇసుక రవాణా వ్యవహారంలో ఇసుక ట్రాక్టర్ల యజమానుల వద్ద రూ. 25,000 డిమాండ్ చేసిన ఎస్సై.

లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పరారైన ఎస్సై అజయ్. ఎస్సై అజయ్ కోసం గాలిస్తున్న ఏసీబీ అధికారులు.


SAKSHITHA NEWS