శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు

SAKSHITHA NEWS

100 మందికి పైగా టిడిపి నాయకులు,కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.

Ysrcp కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం,పల్లంపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో 100 మందికి పైగా టిడిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్గం పుచ్చుకున్నారు.

ఏర్పేడు,శ్రీకాళహస్తి మండలాలకు చెందిన వెంకటాద్రి, వెంకటేశ్వర్ల నాయుడు,రఘురాం నాయుడు,వెంకీ నాయుడు,దాము, వెంకటేశ్వర్లు,పెంచలయ్య,భాస్కర్, మస్తాన్ భాషా తదితర వంద మందికి పైగా టిడిపి నాయకులు కార్యకర్తలకు MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు,MLC డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో ముఖ్యమంత్రి ఎవరు వైస్ జగన్మోహన్ రెడ్డి అమరచేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులు పార్టీలో చేరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి గున్నేరి కిషోర్ రెడ్డి, జడ్పిటిసి తిరుమలయ్య, ఎంపీపీ గీత, సర్పంచ్ గోపాల్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శివయ్య, మాజీ ఎంపీటీసీ రమణయ్య యాదవ్, కుమార్ రెడ్డి,శ్రీనివాసులు, గోవర్ధన్ రెడ్డి,లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS