అభిమాన జననిరాజనాల మధ్య….. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్

భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే…

అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ

అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

కుప్పం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు బీజేపీ బానిస – వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. గోద్రాలో దాడి జరిగినప్పుడు జగన్ మాట్లాడలేదని… బీజేపీకి బానిసగా ఉన్న జగన్.. బీజేపీని అంటే గిట్టని వైఎస్ఆర్ వారసుడు…

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్‌ బయలుదేరారు.…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర

ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

150 మంది టిడిపి బీసీ సెల్ నాయకులకు….. పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని -సీఎం జగన్ ప్రభుత్వంపై బీసీ సోదరులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు…. -టీడీపీకు బీసీలు ఎప్పుడో దూరమైపోయారు…. -కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఎన్నారై…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం – ఎమ్మెల్యే ఆర్కే.

రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యులు కట్టెపోగు బసవరావు వై నాట్ 175 కి సంఘీభావంగా ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు జరుగుతున్న పాదయాత్రలో భాగంగా మంగళగిరి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు…

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి. రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్ధులు.

You cannot copy content of this page