శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిజాంపేట్ కార్తీక వనభోజనాలకు రావాలని ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి ఆహ్వాన పత్రిక…
సాక్షిత : నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ కు చెందిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సభ్యలు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని వారి కార్యాలయం లో కలిసి 24-11-2024 ఆదివారం రోజు జరిగే శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి కార్తీక వనభోజనాలకు రావాలని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ బచ్చు గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చైతన్య కృష్ణ, సంతోష్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు
శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం
Related Posts
శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం
SAKSHITHA NEWS శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై చింతల్ లో ఉన్న శ్రీ…
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…