శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయ కార్యక్రమం 6 వ వార్షికోత్సవ కార్యక్రమం….

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో సంజీవయ్య నగర్ లో ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవాలయం 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

ఈ కార్యక్రమంలో విజయ్ గుప్తా, వీరేంద్ర గుప్తా, దుర్గాపతి, ఉమేష్, కృష్ణ గుప్తా, రవీందర్ రెడ్డి, సంతోష్, దుర్గయ్య, కృష్ణ, ఎన్ దుర్గయ్య, కె శ్రవణ్ గౌడ్, వి సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page