శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్టాపనంతార ప్రథమ వార్షికోత్సవ వేడుక

SAKSHITHA NEWS

Sri Sri Sri Nalla Pochamma Mother Temple Re-Constitution First Anniversary Celebration

శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్టాపనంతార ప్రథమ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్


సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్, కెనరా బ్యాంక్ ఎదురుగా రోడ్, నిజాంపేట్ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకీ శ్రీ మహలక్ష్మీ మహాకాళీ, మహా సరస్వతి, శ్రీ శక్తి స్వరూపిణి శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్టాపనంతార ప్రథమ వార్షికోత్స వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహ చారి, కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి, ఎల్లయ్య, సంతోష్, మహేందర్ యాదవ్, కుమ్మరి రమేష్, ముదిరాజ్, నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు…..


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page