కేశవరాయనిపాలెంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా187వ జన్మదిన వేడుకలు

Spread the love

Sri Shirdi Saibaba 187th birthday celebration at Kesavarayanipalem

కేశవరాయనిపాలెంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా187వ జన్మదిన వేడుకలు
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనిపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా 187వ జన్మదిన వేడుకలు అలాగే మందిర 24వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వచించారు.ఈ సందర్భంగా కేశవరాయనిపాలెం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు, వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అన్నసంతర్పణ కార్యక్రమంలో సాయి భక్తులు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని మహా ప్రసాదం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉమ్మడాల నాగేంద్రబాబు,గంధం చంద్రశేఖర్,గ్రామ పురోహితులు మురపాక శంకర్ రావు శర్మ గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page