పటేల్ గూడ లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవ మహోత్సవం

Spread the love

పటేల్ గూడ లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవ మహోత్సవం
దర్శించుకున్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్


: సాక్షిత : అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామం బీ.హెచ్.ఇ.ఎల్ మెట్రో ఎన్ క్లేవ్ లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీనన్న ని ఘనంగా సన్మానించారు.

Related Posts

You cannot copy content of this page