SAKSHITHA NEWS

గాజులరామారం లోని మహాదేవపురం కాలనీ లో గల శ్రీ మాతా యోగా అన్నపూర్ణేశ్వరి పంచ వింశతి తమ (25 వ) వార్షిక మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో నాయకులు దేశాల్ , నాయినేనీ చంద్రకాంత్ రావు, పరమేష్, నరేష్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app