SAKSHITHA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గులమోహర్ పార్క్ కాలనీ లో జరిగిన శ్రీ పద్మావతి అలర్మేలు మంగ సమేత శ్రీనివాస స్వామి వారి కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో గులమోహర్ పార్క్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app