శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో చెరుకుపల్లి కాలనీలో శ్రీ వంశీకృష్ణ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, మరియు
131 కుత్బుల్లాపూర్ పాప యాదవ్ నగర్ లో గోకుల యాదవ్ సంఘం వారి నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో దుండిగల్ మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్, ఎన్ దుర్గయ్య, ఎన్ కృష్ణ,ఎన్ ప్రతాప్, పి సాయిలు, సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మహేష్ గౌడ్, నాగరాజు, వర్మ, శ్రవణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…