శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలలో పాల్గొన్న : కాట శ్రీనివాస్ గౌడ్

Spread the love

కృష్ణాష్టమి సందర్భంగా అశోక్ నగర్ లోని శ్రీ వినాయక దేవాలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జయంత్యోత్సవ వేడుకలో పాల్గొన్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రావు, బసవరాజు, శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, రామాల రాజు, ప్రసాద్, గోపి, నాగబాబు, మూర్తి, వాసు, శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page