శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

Sri Bhramarambika Mallikarjuna Swami Kalyana Mahotsav Former MLA Koona Srisailam Goud

 శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు..

 సాక్షిత  :   కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లి లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 27 న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు.

 ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ కొమురయ్య యాదవ్, కుమార్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, నరసింహ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page