హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో గల శ్రీ శ్రీ శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి సహిత శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణం లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దామోదర్ రెడ్డి (విగ్రహ దాత) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పవనసుత అభయాంజనేయ స్వామి వారి 27 అడుగుల భారీ విగ్రహ ప్రారంభోత్సవం కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ,కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు మరియు భక్తులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ .
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, భక్తులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు